వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Modi Cabinet 2.0: కొత్తగా 43మందికి చోటు... మంత్రుల పూర్తి జాబితా ఇదే...

|
Google Oneindia TeluguNews

కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా 43 మందికి చోటు కల్పించారు. ఇందులో 15 మందికి కేంద్ర కేబినెట్‌ బెర్తులు దక్కగా... 28 మందికి కేంద్ర సహాయ మంత్రి పదవులు దక్కాయి. అనూహ్యంగా ఎల‌క్ట్రానిక్స్‌,స‌మాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌లను కొత్త కేబినెట్ నుంచి తప్పించడం గమనార్హం. ఈ ఇద్దరితో పాటు మొత్తం 12 మంది తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

కేంద్ర కేబినెట్ మంత్రుల జాబితా :

శ్రీ నారాయణ్ తటు రణే
శ్రీ శర్బానంద సోనోవాల్
డా.వీరేంద్ర కుమార్
శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్
శ్రీ అశ్విని వైష్ణవ్
శ్రీ పశుపతి కుమార్ పరాస్
శ్రీ కిరణ్ రిజిజు
శ్రీ రాజ్ కుమార్ సింగ్
శ్రీ హర్ దీప్ సింగ్ పురి
శ్రీ మన్సుఖ్ మాందవియా
శ్రీ భూపేందర్ యాదవ్
శ్రీ జి.కిషన్ రెడ్డి
శ్రీ అనురాగ్ ఠాకూర్

modi cabinet reshuffle here is the full list of 43 ministers

కేంద్ర సహాయ మంత్రుల జాబితా :

శ్రీ పంకజ్ చైదరి
శ్రీమతి అనుప్రియ సింగ్ పటేల్
డా.సత్య పాల్ సింగ్ భాఘెల్
శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
సుశ్రీ శోభ కరంద్లజే
శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ
శ్రీమతి దర్శన విక్రమ జార్దోష్
శ్రీమతి మీనాక్షి లేఖి
శ్రీమతి అన్నపూర్ణ దేవి
శ్రీ నారాయణస్వామి
శ్రీ కౌశల్ కిశోర్
శ్రీ అజయ్ భట్
శ్రీ బి.ఎల్ వర్మ
శ్రీ అజయ్ కుమార్
శ్రీ చౌహాన్ దేవుసిన్హ్
శ్రీ భగవంత్ కుభా
శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్
సుశ్రీ ప్రతిమా భౌమిక్
డా.సుభాష్ సర్కార్
డా.భగవత్ కృషణ్ రావ్ కరాద్
డా.రాజ్‌కుమార్ రంజన్ సింగ్
డా.భారతి ప్రవీణ్ పవార్

నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక చేపట్టిన తొలి కేబినెట్ విస్తరణ ఇదే. ఇదివరకు కేంద్ర కేబినెట్‌లో కొనసాగిన హర్షవర్దన్,రమేశ్ పోఖ్రియాల్,సంతోష్ గంగ్వార్,సదానంద గౌడ,దేబాశ్రీ చౌదరి,సంజయ్ ధోత్రే,తవార్ చంద్ గెహ్లాట్,బాబుల్ సుప్రియో,ప్రతాప్ సారంగి,రతన్ లాల్‌లకు తాజా కేబినెట్‌లో బెర్తులు దక్కలేదు. కేబినెట్ విస్తరణకు ముందే ఈ 12 మంది తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

Recommended Video

#Article370: Jammu and Kashmir - Modi All Party Meet | Elections | Oneindia Telugu

English summary
In a mega cabinet expansion, 43 leaders took oath as ministers in the Modi government 2.0 on Wednesday. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur among others have been included in the government. The swearing-in ceremony is currently underway at the Darbar Hall at Rashtrapati Bhavan in the presence of President Ram Nath Kovind, Vice-President Venkaiah Naidu, Prime Minister Narendra Modi, Home Minister Amit Shah among other stalwarts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X