కరుణానిధి శాఖాహారిగా ఎందుకు మారారంటే: చెప్పిన కనిమొళి
చెన్నై: ఇటీవల మృతి చెందిన కరుణానిధి శాఖాహారిగా మారడానికి కారణం ఏమిటో ఆయన కూతురు, ఎంపి కనిమొళి గుర్తు చేసుకున్నారు. అతను తాను పెంచుకున్న కుక్క మృతి తర్వాత మాంసాహారం తినడం మానేశారు.
కరుణానిధి అంతకుముందు మాంసాహారి. ఆ తర్వాత శాకాహారిగా మారారు. ఇదే విషయాన్ని కనిమొళి తాజాగా గుర్తు చేసుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె, ఒకే ఒక్క ఘటన ఆయనను మాంసాహారానికి దూరం చేసిందని తెలిపారు.

తన తండ్రి ఇంట్లో ఓ నల్లటి కుక్కను పెంచుకునేవారని, ఆయన ఇంట్లో ఉన్నంతసేపు అది వెన్నంటే ఉండేదని ఆమె తెలిపారు. తాను ఏది తింటే దానినే పెంపుడు కుక్కకు పెట్టేవారన్నారు. ఆ కుక్క అంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని, ప్రేమ అన్నారు.
అయితే అది మరణించిన తర్వాత మాంసాహారాన్ని మానేశారని తెలిపారు. కుక్క మృతదేహాన్ని తమ ఇంటి వెనకున్న ఖాళీ స్థలంలోనే ఖననం చేశారన్నారు. అక్కడ ఓ మొక్కను నాటారని, ఇప్పుడు అది పెద్ద చెట్టుగా ఎదిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications