పనివాళ్లని ప్రైవేట్ పార్ట్స్‌పై కొట్టిన ఎంపి భార్య, మర్యాదలు
న్యూఢిల్లీ: బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఎంపి ధనుంజయ సింగ్ సతీమణి జాగృతి సింగ్ తనను, తనతో పాటు పని చేసే మనుషులను వేధించేందని పని మనిషి చెబుతున్నారు. ఎంపి, ఆయన సతీమణిలు ఓ పని మనిషి మృతి కేసులో అరెస్టు కాగా, మరో పని మనిషి తనను కూడా వేధించారని మెజిస్టేట్ ముందు చెప్పిన విషయం తెలిసిందే.
రాంపాల్ అనే పదిహేడేళ్ల పని మనిషి ఇచ్చిన వాంగ్మూలంలోని ఎఫ్ఐఆర్ మేరకు... చిన్న తప్పులు చేసినా జాగృతి సింగ్ తమను తీవ్రంగా వేధించేవారని, చితక బాదేవారని చెప్పాడు.

బాబీజీ ఒక్కోసారి ప్రయివేటు పార్ట్స్ పైన కొట్టేదని, పిసికినంత పని చేసేదని చెప్పాడు. తలుపు గడియను నోట్లో పెట్టి వేధించేదని తెలిపాడు. జాగృతి మాత్రమే కాకుండా ఎంపి ధనుంజయ కూడా పని మనుషులను కొట్టే వారని ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది.
పని మనుషులు రాఖీ, మీనాలను పశ్చిమ బెంగాల్ నుండి న్యూఢిల్లీకి పంపించిన దేవ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా రాఖీ మృతి కేసులో ఎంపీ ధనుజంయను, ఆయన భార్య జాగృతిని పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు అరెస్టైన ఎంపీకి, ఆయన భార్యకు రాచమర్యాదలు అందుతున్నాయట. వారిని వేరువేరు గదుల్లో ఉంచారు. వాళ్లు ఇంటి నుండి భోజనం తెప్పించుకుంటున్నారట. ధనుంజయ్ సింగ్‌కు ఓ ఎస్సై రూం ఇచ్చారట. జాగృతి సింగ్‌ని అయితే ఎసిపి ఉపయోగించే విశ్రాంతి గదిలో ఉంచారట.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications