ఫోర్బ్స్ అథ్లెట్ బ్రాండ్ల జాబితాలో ఒకే ఒక్కడు ధోని
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ మ్యాగజైన అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారుడుగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. అత్యంత విలువైన 10 మంది బ్రాండ్ అధ్లెట్ల జాబితాను తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన రూపొందించింది.

మొదటి స్దానంలో అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లేబ్రోన్ జేమ్స్ ఉండగా.. అమెరికన్ గోల్ప్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్, టెన్నిస్ క్రీడాకారులు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్లు ఆ తర్వాతి స్దానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 20 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఐదో స్దానంలో ఉన్నారు.
గత ఏడాది 21మిలియన్ డాలర్లతో పోల్చితే ఈసారి కాస్త తక్కువ. మొదటి స్దానంలో ఉన్న లేబ్రోన్ జేమ్స్ 37 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ ఉండగా.. టైగర్ వుడ్స్ 36 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఉన్నారు. ఆ తర్వాతి స్దానాల్లో ఉన్న రోజర్ ఫెదరర్ 32 మిలియన్ డాలర్లతో ఉన్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications