• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోనిలే అని సాయం చేస్తే.. నీచపు బుద్ధిని ప్రదర్శించాడు.. అంకుల్ శాడిజంపై యువతి ట్వీట్

|

ముంబై : ముంబైలో నిన్న బిల్డింగ్ కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. డోంగ్రిలోని కేశరిబాయి బిల్డింగ్ కుప్పకూలి 14 మంది చనిపోగా .. పదుల సంఖ్యలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆర్థిక రాజధాని ఒక్కసారికిగా ఉలిక్కిపడింది. కానీ ఓ వృద్ధుడు మాత్రం తన పైత్యాన్ని చూపించాడు. ఓ యువతితో బిల్డింగ్ దాడికి సంబంధించిన ఘటనను చూపించామని కోరాడు. అయితే గూగుల్‌లో డోంగ్రి అని టైప్ చేస్తే హై డెఫినేషన్ పోర్న్ ఇమేజ్‌లు వచ్చాయి. పైకి అమాయకంగా నటిస్తూ .. యువతితో మాత్రం అసభ్యంగా ప్రవర్తించాడు వృద్ధుడు.

ఇదీ విషయం

ఇదీ విషయం

డోంగ్రి బిల్డింగ్ కుప్పకూలిన ఘటనతో ముంబై ఉలిక్కిపడింది. అయితే నిన్న రాత్రి తన పని ముగించుకొని హాస్టల్‌కు వస్తోంది ఓ యువతి. ఆమె వెనకాల వచ్చాడో వ‌ృద్ధుడు. మెల్లగా మాటలు కలిపాడు. నీ వద్ద ఫోన్ ఉందా ..? ఇంటర్నెట్ ఉందా అని ఆరాతీశాడు. ఉందని చెప్పడంతో వాడి నీచపు బుద్ధి బయటపడింది. డోంగ్రి ప్రమాదం గురించి గూగుల్‌లో సెర్చ్ చేయమని చెప్పాడు. ఆమె అలా సెర్చ్ చేయగా హెచ్‌డీ పోర్న్ ఇమేజ్‌లు రావడంతో ఖంగుతినడం ఆమె వంతైంది. ఆ ఫోటోలను చూస్తూ ఏమీ తెలియనట్టు నటించడం మొదలెట్టాడు అంకుల్. ఛీ.. ఛీ.. ఇదేంటి అని తెగ బిల్డప్ ఇచ్చాడు. నిజమేనని అనుకొని ఆ యువతి కూడా డోంగ్రి ఘటన కోసం సెర్చ్ చేయగా .. హెచ్‌డీ పోర్న్ ఇమేజ్‌లు షాక్ తిన్నది.

సాయం చేద్దామనుకుంటే ..

సాయం చేద్దామనుకుంటే ..

బిల్డింగ్ ప్రమాదంలో అతని ఫ్యామిలీ, స్నేహితులు.. లేదంటే తెలిసిన వారు చిక్కుకున్నారా అని ఆమె భావించింది. అంతేకాదు అతనికి ఫోన్ లేదని అనుకొంది. ఒకవేళ ఫోన్ ఉన్న బ్యాటరీ లేదని భావించి.. అతనికి సమాచారం అందించి సాయం చేస్తే అతడు తన నీచపు బుద్ధిని ప్రదర్శించాడు. ఆ ఫోన్‌లో వచ్చిన సమాచారం చూసి మరో ఫేజీ ఓపెన్ చేయాలని కోరాడు. అయినా మార్పు లేదు. మీరు అన్ని విషయాలు ఫోన్‌లో చూస్తారా అని కూడా ఆరాతీశాడు. అంతేకాదు ఫోన్‌లో వాయిస్ కమాండ్ కూడా యూజ్ చేయాలని చూశాడు కానీ .. ఆ యాప్ డిసేబుల్ చేయడంతో పనిచేయలేదు. అంతేకాదు తనకు పని ఉంది అని చెప్పినా .. ఒక నిమిషం అని కాలయాపన చేశారని ఆ యువతి పేర్కొంది.

బయటపడిన మనస్తత్వం

బయటపడిన మనస్తత్వం

తర్వాత ఫోన్లో హెచ్‌డీ ఫోన్ చూస్తారా అని ప్రశ్నించాడు. ఆమెకు అర్థం కాలేదు. దీంతో ఫోన్‌పై హెచ్‌డీ పోర్న్ అని రాశాడు. అంతేకాదు తాను డబ్ల్యూటీఎఫ్ (వాట్ ద ..) అని కూడా పేర్కొన్నారు. తన ఫోన్ స్కీన్‌పై ఆ రాతలను చూసిన ఆమె దీర్ఘాంతపోయింది. వెంటనే ఫోన్ తీసుకుని .. అక్కడినుంచి పరుగుతీసింది. అతను తాను పాలో చేస్తున్నాడా అని కూడా గమనించకుండా వెళ్లిపోయింది. ముంబైలో జరిగిన బిల్డింగ్ కూల్చివేత గురించి అడిగి తనకు పోర్న్ ఇమేజ్ చూయించిన అంకుల్‌పై మండిపడింది. ఈ మేరకు ఫోన్‌లో తీసిన స్కీన్ షాట్లను సోషల్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India is a strange place. For women, more so. A Twitter user who goes by the name Garam Sankat on the micro-blogging site, shared her experience of dealing with this craziness up close. The Twitter user from Mumbai was left rattled when a 'random middle-aged uncle stopped me earlier tonight and tried to Google "HD porn" on my phone under the pretext of asking me to look up the building collapse in Dongri today'. Mumbai saw a tragedy on Tuesday, with the collapse of Kesarbhai building in Dongri leaving 14 dead and several feared trapped. She went on to describe, in screenshots, what exactly happened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more