వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రమాణ స్వీకారం... అగ్రదేశాధినేతలు హజరు..

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పోరుగుదేశాధినేతలను సైతం ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచదేశాల అధినేతలను సైతం మోడీ అహ్వానించనున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కూటమైన బీమ్‌స్టెక్ దేశాల సభ్యులను మోడీ ప్రమాణాస్వికారానికి ఆహ్వనించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.

మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత విదేశాంగా విధానంపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని అయిన తర్వాత సుమారు 40 దేశాల్లో ఆయన పర్యటనలు కొనసాగాయి. ఆయన ప్రమాణా స్వికారోత్సవానికి ప్రపంచదేశాల నేతలు కూడ హజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసియా దేశాల కూటమితో ఉన్న బీమ్‌స్టెక్ దేశాల నేతలు కూడ హజరు కానున్నట్టు కేంద్రప్రభుత్వ అధికారులు తెలిపారు. కాగా దక్షిణాసియా దేశాలతో కూడని బీమ్‌స్టెక్ లో బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్,నేపాల్, భూటాన్ దేశాలు ఉన్నాయి.

Narendra Modis grand Swearing-in ,invites of BIMSTEC countries

వీరితోపాటు పోరుగు దేశమైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడ ఆహ్వానం అందింది. వీటితోపాటు పో అగ్రదేశాధినేతలు కూడ హజరు కానున్నారు.వీరిలో రష్యా అధ్యక్షుడు, వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహుతో తోపాటు మారిషస్, షాంఘై నేతలు కూడ హజరుకానున్నారు.

English summary
India has sent out invites to leaders of BIMSTEC countries, Kyrgz Republic and Mauritius for the swearing-in ceremony of Narendra Modi on May 30 as he steps into his second term as Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X