మోడీ సర్‌ప్రైజ్, పోలీస్ స్టేషన్లో చెత్త ఎత్తారు (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు హఠాత్తుగా పోలీసు స్టేషన్‌లోకి వచ్చి ఇన్‌స్పెక్షన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న సమయంలో ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అయితే, ఆ సమయంలో అక్కడ ఉండాల్సిన పోలీసు అధికారుల్లో ఒక్కరు కూడా లేరు. పోలీసు అధికారులు అందరు కూడా సమీపంలోని వాల్మీకి సదన్ వద్ద ప్రధాని పరన్యటన బందోబస్తులో ఉన్నారు. అనంతరం మోడీ అక్కడి పోలీసు స్టేషన్‌ను చీపురు పట్టి పరిశుభ్రం చేశారు.

ప్రధాని చీపురు పట్టి పోలీస్ స్టేషన్‌ను ఊడ్చి, అక్కడున్న వారిని సర్‌ప్రైజ్ చేశారు. పోలీస్ స్టేషన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం వాల్మికీ బస్తీకి వెళ్లి వీధులను శుభ్రం చేశారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు మందిర్ మార్గ్‌లోని పోలీసు స్టేషన్‌లో చీపురు పట్టి పరిశుభ్రం చేస్తున్న దృశ్యం. అకస్మాత్తుగా తనిఖీ చేసిన మోడీ అక్కడున్న వారిని సర్‌ప్రైజ్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌లు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ లెఫ్టునెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారి తదితరుల దృశ్యం.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొక్కాకు బ్యాడ్ పెడుతున్న కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడుల దృశ్యం.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెత్తను బకెట్‌లో వేస్తున్న దృశ్యం. ఐదేళ్లలో భారత్‌ను పరిశుభ్ర భారత్‌గా చేయాలని మోడీ సంకల్పించారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ఎండీసీ వర్కర్లతో కలిసి రోడ్లను చీపురుతో ఊడుస్తున్న దృశ్యం.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాల్మికీ బస్తీలో చీపురు పట్టి ఊడ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ సఫాయి మజ్దూర్ యూనియన్ వాల్మికీ బస్తీ వద్ద ధర్నా చేపట్టింది.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాల్మికీ బస్తీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి మందిరంలో మోడీ.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాల్మికీ బస్తీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి మందిరంలో మోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+