హిందీ ప్రసంగం, వాజ్ పేయి తర్వాత మోడీనే: రాజ్‌నాధ్

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూయార్క్‌‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో హిందీలో ప్రసంగించనున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాద్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. హిందీ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రకటించారు.

సాధారణంగా ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొనే ఆ సమావేశంలో అందరూ ఆంగ్లంలోనే ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి హాజరైన భారత ప్రధానులు కూడా ఆంగ్లంలోనే ప్రసంగించారు. అయితే అందరికంటే భిన్నంగా వ్యవహరించే నరేంద్ర మోడీ, ఆ సమావేశంలో హిందీలో ప్రసంగించేందుకు నిర్ణయించుకున్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

Narendra Modi to address UN General Assembly in Hindi: Rajnath Singh

గతంలో ఐక్యరాజ్యసమితి సమావేశంలో హిందీలో మాట్లాడిన తొలి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+