కాంగ్రెస్ తో కటీఫ్ ఒంటరి పోరుకు దిగనున్న నేషనల్ కాన్ఫరెన్స్

జమ్ము అండ్ కాశ్మీర్ లో ఓంటరిగానే పోటిచేయాలని ఫారుక్ అబ్ధుల్లా నేతృత్వంలోని నెషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరి పోరుకు దిగాలని నిర్ణయింది..కాంగ్రెస్ పార్టీ పోత్తుల కు సంభంధించి తేలకపోవడంతో పాటు సీట్ల భాగస్వామ్యంలో విభేధాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపారు..

కాగా ..జాతియ రాజకీయల్లో సైతం వస్తున్న పరిణామాల వల్ల తాము కాంగ్రెస్ తో కాకుండా జమ్ము అండ్ కాశ్మీర్ లోని ఆరు స్థానాల్లో పోటి చేయాలని ఆ పార్టీ భావిస్తోంది..

National Conference decided to contest all six Lok Sabha seats in the j&k

దీంతో ఈ సంధర్భంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై నిర్ణయించింది..అయితే మరోసారి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి..అయితే పార్లమెంటరి బోర్డు మాత్రం పోత్తుల పై పూర్తి నిర్ణయాన్ని మాత్రం పార్టీ చీఫ్ ఫారుక్ అబ్ధుల్లా కు వదిలేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+