నేపాలీ అమ్మాయిపై సామూహిక అత్యాచారం

ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. నిందితుల్లో ఒకతను అమ్మాయికి పరిచయం. దీన్ని ఆసరాగా తీసుకుని అమ్మాయిని అతను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడికి మరో ముగ్గురు చేరుకున్నారు. వారంతా కలిసి అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
విషయాన్ని బయటకు చెప్తే తీవ్రమైన పరిణామాలుంటాయని నిందితులు బాధితురాలిని హెచ్చరించారు. అయితే, ఏదో విధంగా విషయం పోలీసులకు చేరే విధంగా ఆమె చేసింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు తొలుత మైనర్ బాలుడిని పట్టుకున్నారు. అతని సహాయంతో సందీప్ (25), ఆశీష్ (20) అనే ఇద్దరు నిందితులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
అమ్మాయికి తెలిసిన నాలుగో నిందితుడు పరారీలో ఉన్నాడు. పనిమనిషిగా ఉపాధి కల్పిస్తానని అతను ఆ అమ్మాయికి వాగ్గానం చేసినట్లు సమాచారం. నలుగురు నిందితులు కూడా నిరుద్యోగులే.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications