జీన్స్ వేసుకొచ్చే అమ్మాయిలను ఏ అబ్బాయి పెళ్లి చేసుకోడు: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో: కేంద్ర మానవాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీన్స్ వేసుకుని పెళ్లి మండపానికి వచ్చే అమ్మాయిని ఏ వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి సిద్దపడడు అని అన్నారు.

అలాగే ఎవరైనా సన్యాసి తన సాంప్రదాయ దుస్తులను వదిలేసి జీన్స్ వేసుకుంటే.. అతన్ని ఎవరూ గౌరవించరు అని పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో సత్యపాల్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

No boy will marry girl who comes to mandap in jeans: Minister Satyapal Singh

భారతీయ సాంప్రదాయం, ఏ సందర్భంలో ఏ దుస్తులు వేసుకోవాలన్న విషయం గురించి చెబుతూ సత్యపాల్ డ్రెస్సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ నాథ్ దేవాలయంలో మహారానా ప్రతాప్ శిక్షా పరిషత్(ఎంపీఎస్పీ) ముగింపు కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+