వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ డే: ఈసారి పాక్ రేంజర్లకు స్వీట్లు లేవు, తేల్చేసిన బీఎస్ఎఫ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Republic Day celebrations : BSF మహిళా సైనికులు అద్భుత ప్రదర్శన

శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్ రేంజర్లతో రిపబ్లిక్ డే సందర్భంగా స్వీట్లు పంచుకునేందుకు భారత జవాన్లు ఇష్టపడలేదు. తాము ఇవ్వమని, మీరు ఇచ్చినా తీసుకోమని తేల్చి చెప్పారు.

ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ప్రధాన పండుగల సందర్భంగా పాక్ జవాన్లతో స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్ని నెలలుగా పాక్ పదేపదే కాల్పులు జరుపుతూ భారత జవాన్లను కవ్విస్తున్నారు.

No R-Day sweets offered by BSF to Pakistan Rangers at Wagah border

ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం స్వీట్ల పంపిణీ ఉండబోదని గురువారమే పాక్ రేంజర్లకు స్పష్టంచేసినట్లు బీఎస్‌ఎఫ్ వెల్లడించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే అటారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ దగ్గర ప్రతిసారీ ఈ స్వీట్లు పంచుకుంటారు. కానీ, ఈసారి మాత్రం అక్కడ అలాంటి దృశ్యాలు కనిపించలేదు.

English summary
In the wake of recent spate of firing from Pakistan, the BSF has not offered sweets to the Pakistan Rangers at the Attari-Wagah joint check-post on the occasion of 69th Republic Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X