నార్వే నౌకలో చిక్కుకున్న 1300 మంది ప్రయాణికులు
1300 మందితో ప్రయాణిస్తున్న ఓ నౌక సాంకెతిక లోపంతో నడి సముంద్రలో నిలిచిపోయిన సంఘనటన నార్వేలో జరిగింది.
వైకింగ్ స్కై క్రూయిజ్ అనే నౌక సముంద్రంలో చిక్కుకుందని తమను రక్షించాలని నౌక సిబ్బంది నార్వే విపత్తు నివారణా సంస్థ ట్విట్టర్ లో తెలిపింది. కాగా ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వార రక్షిస్తున్నామని నార్వే పోలీసులు తెలిపారు.

గాలులు బలంగా వీస్తున్నందున సముంద్ర మార్గంలో నౌకను సమీపించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. నాలుగు హెలికాప్టర్ల ద్వార వారిని రక్షిస్తున్నామని అందరిని కాపాడేందుకు మరింత సమయం పడుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications