'నోస్ట్రడోమస్ చెప్పారు, ఈ శతాబ్దపు ప్రపంచ ఉత్తమ నటుడు నరేంద్ర మోడీ'

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ గురువారం విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దళిత వర్గానికి మోడీ ఇస్తున్న మద్దతు అంతా అబద్దమని వ్యాఖ్యానించారు.

ప్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడోమస్ 21వ శతాబ్దంలో ప్రపంచ ఉత్తమ నటుడు భారత్ నుంచి వస్తారని చెప్పారని, ఆయన చెప్పినట్లుగానే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దపు ఉత్తమ నటుడు మోడీనే అన్నారు.

Nostradamus Predicted Worlds Best Actor Will be from India': Jignesh Mevani Attacks PM Modi

జిగ్నేష్ మేవానీ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. దాంతో పాటు పలు సందర్భాల్లో దళితులను ఉద్దేశించి మోడీ వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాల వీడియోలను పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+