Viral Video: లతా మంగేష్కర్ ను గుర్తు చేసిన ఆమె పాట.. ఆరుపదుల వయస్సులో వైరల్ అవుతున్న వృద్ధురాలి సాంగ్..

ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటుంది. కానీ చాలా మంది తమ టాలెంట్ ను బయటపెట్టరు. ఒక్కోసారి చాలా లేటుగా వారి టాలెంట్ బయటకు వస్తోంది. ఇలా ఓ వృద్ధురాలు తన గానంతో ఆకట్టుకుంటుంది. అచ్చం లతా మంగేష్కర్ లాగా పడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాడిన పాట విన్నవారు గొంతు అచ్చం లతా మంగష్కర్ లా ఉందని కొనియాడుతున్నారు.

ఆద్మీ ముసాఫిర్ హై
ఈ వీడియోలో వృద్ధురాలు ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ పాడిన పాట 'ఆద్మీ ముసాఫిర్ హై' పాట పడుతోంది. ఆమె పాటకు చుట్టు ఉన్నవారు ఫిదా అయిపోయారు. కొందరు తమ మొబైల్ లో వీడియో తీస్తున్నారు. ఈ వైరల్ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 6వేలకు పైగా వ్యూస్ వచ్చాయి, వందలాది మంది లైక్ చేశారు.

old woman sing lata mangeshkar song in melodious voice public says this is the real talent, video goes viral

సోషల్ మీడియా ఓ వరం
అయితే ప్రతిభ ఉన్నవాళ్లు సోషల్ మీడియాతో తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపించే అవకాశం వచ్చింది. ప్రతిభ ఉన్నా సరైన ప్లాట్‌ఫారమ్ లేకపోవడంతో వారి టాలెంట్ ను చూపించలేకపోతున్న వారికి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వరంలా మారింది. ఇలా తమ టాలెంట్ ప్రపంచానికి చూపించి స్టార్లు అయిన వారు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+