బాధలు: మాల్యాకు మహిళా ఉద్యోగినుల లేఖ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: యూబి గ్రూప్ అధినేత, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ (కెఎఫ్ఏ) యజమాని విజయ మాల్యకు కెఎఫ్ఏ ఉద్యోగినులు ఘాటు లేఖ రాశారు.
ఒకప్పుడు అందరి మన్ననలు అందుకున్న యూబి గ్రూప్ అధినేత విజయ మాల్య... ఇప్పుడు క్రమంగా తన ప్రాభావాన్ని కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది.
గత పద్దెనిమిది నెలల వేతనాలను ఉద్యోగులకు చెల్లించక పోవడం వలన ఆయన తమ కంపెనీ ఉద్యోగులలో కూడా చులకనవుతున్నట్లుగా కనిపిస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో కంపెనీ మహిళా ఉద్యోగులు ఆయనకు బహిరంగ లేఖ రాశారు.
{photo-feature}












Click it and Unblock the Notifications