గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్32 ప్లేన్లోని 29మంది మరణించినట్లే
చెన్నై: గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32లోని వారంతా మృతి చెందినట్లేనని అధికారులు గురువారం నాడు ప్రకటించారు. రెండున్నర నెలల క్రితం జూలై 22వ తేదీన 29 మంది సిబ్బందితో కూడిన ఏఎన్ 32 తమిళనాడు రాజధాని చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు వెళ్తుండగా హఠాత్తుగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
ఈ విమానం గల్లంతు పైన అధికారులు తాజాగా గురువారం ప్రకటన చేశారు. దానిలో ప్రయాణిస్తున్న 29 మంది మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు సమాచారాన్ని అందించారు. వారికి రావాల్సిన బీమా తదితర అంశాలను చూసుకోవాలని చెప్పారు.

జులై 22న విమానం గల్లంతయినప్పటి నుంచి దాదాపు 17 పడవలు, సబ్మెరైన్, 23 విమానాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా దానికి సంబంధించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఈ విమానానికి అండర్ వాటర్ లొకేటర్ వ్యవస్థ లేనందున దానిని కనిపెట్టడం కష్టమైందని తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications