తప్పలేదు.. పేటీఎం 'యూటర్న్': ఆ నిబంధన ఎత్తేశారు..
వినియోగదారుల సౌలభ్యమే తమకు అత్యంత ముఖ్యమని, అందుకే క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఫీజు వసూలు రద్దు చేస్తున్నట్లుగా పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుతో పేటీఎం రీఛార్జీ చేసుకునేవారికి 2శాతం చార్జీలు తప్పవని ప్రకటించిన పేటీఎం.. ఆ నిర్ణయంపై యూ టర్న్ తీసుకుంది. లక్షలాది మంది ఖాతాదారుల ప్రయోజనాల రీత్యా 2శాతం ఛార్జీలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
వినియోగదారుల సౌలభ్యమే తమకు అత్యంత ముఖ్యమని, అందుకే క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఫీజు వసూలు రద్దు చేస్తున్నట్లుగా పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ ప్రకటించారు.పేటిఎం సేవల దుర్వినియోగంపై నిఘా మరింత పెంచుతున్నట్లు తెలిపారు.

మరో వాలెట్ సంస్థ మొబిక్విక్ సైతం తమ వాలెట్స్‌లో క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేస్తే ఎటువంటి ఛార్జీలు వర్తించవని స్పష్టం చేసింది. కాగా, టెక్నాలజీ ఆధారంగా కొంతమంది యూజర్లు నగదు చెల్లింపులను రొటేషన్ కోసం వాడుకుంటున్నందున మార్చి 8నుంచి క్రెడిట్ కార్డు యూజర్లకు 2శాతం ఫీజు తప్పనిసరి అని పేటీఎం ఇటీవలే తమ బ్లాగులో ప్రకటించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications