ఆంధ్రా బ్యాంకుపై పెట్రోల్ బాంబు దాడి: తప్పిన ప్రమాదం
చెన్నై: నగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్‌పై ఆగంతకులు శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.
మే 1న సెలవు దినవం కావడంతో బ్యాంకు సిబ్బంది ఎవరూ బ్యాంకుకు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బైక్ వచ్చిన దుండగలు ఆంధ్రాబ్యాంక్‌పైకి బాంబు విసిరి అనంతరం అక్కడి నుంచి పరారైయ్యారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఎన్ కౌంటర్‌కు నిరసనగా ఏప్రిల్ 10వ తేదీన తమిళనాడులోని మూడు ఆంధ్రా బ్యాంకులపై ఆందోళనకారులు దాడి చేసిన సంగతిని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. రాజకీయ పార్టీల నేతృత్వంలో ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఏపి బస్సులను కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications