స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు: ఏ నరగంలో ఎంతంటే?
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం పెట్రో ధరలపై రూ.2.5 తగ్గించినప్పటికీ ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం కూడా ఈ ధరలు మరికాస్త పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 18పైసలు పెరిగి రూ. 82.66కు చేరింది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.12గా ఉంది. కోల్‌కతాలో రూ. 84.48, చెన్నైలో రూ. 85.92గా ఉంది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధర రూ. 88మార్క్‌కు మరింత చేరువైంది. శనివరం నగరంలో లీటర్ పెట్రోల్ రూ. 87.63గా ఉంది.

ఇక డీజిల్ ధర కూడా నేడు 29-31 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 75.19కు చేరగా.. ముంబైలో రూ. 78.82, కోల్‌కతాలో రూ. 77.04, చెన్నైలో రూ. 79.51, హైదరాబాద్‌లో రూ. 81.79గా ఉంది. కాగా, రూపాయి పతనం, ముడిచమురు ధరలు పెరగడం, అధిక సుంకాల కారణంగా గత కొంతకాలంగా దేశీయంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications