రాజ్యసభలో మోడీ ఫేర్‌వెల్ స్పీచ్: సీఎం రమేష్ రాజీనామా, ఇదీ కారణం

Recommended Video

    సీఎం రమేష్ రాజీనామా ? మోడీ ఫేర్‌వెల్ స్పీచ్

    న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సభలో ప్రసంగించారు. వారిని ఆయన ప్రశంసించారు. వారి భవిష్యత్తు బాగుండాలని ఆయన ఆశించారు.

    ప్రతి ఎంపీ కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరు దేశ భవిష్యత్తు కోసం తమవంతు సహకారం అందించారన్నారు.

    PM Modis Farewell Speech For Retiring MPs In Rajya Sabha

    ఇదిలా ఉండగా, ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న టీడీపీ నేత సీఎం రమేష్ రాజీనామా చేశారు. ఇటీవల ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున ఆయన ఎంపికయ్యారు.

    సాంకేతిక కారణాల దృష్ట్యా ఒకే సమయంలో అటు తెలంగాణ, ఇటు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు కాబట్టి ఆయన రాజీనామా చేశారు.

    వాస్తవంగా ఏప్రిల్ 2 వరకు సీఎం రమేష్ పదవీ కాలం ఉంది. కానీ ఏపీ నుంచి ఎన్నికైనందున ఆయన తెలంగాణ పేరిట కొనసాగరాదని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారని తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+