చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళలపై చెన్నై పోలీసుల ప్రతాపం: చేతికి చిక్కితే వరుసగా ?

మెరీనా బీచ్ సమీపంలోని ఎడ్జర్న్ ఏరియాలో నివాసం ఉంటున్న మహిళలు వారి ఇంటి ముందు నిలబడి ఉంటే పోలీసులు అతి దారుణంగా లాఠీలతో కొట్టారు. జల్లికట్టు ఆందోళనలతో మాకు ఎలాంటి సంబంధం లేదని మహిళలు .

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు నిర్వహణకు శాశ్వత చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడంతో ఇప్పుడు మెరీనా బీచ్ ఆపరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి నానా కష్టాలు పడుతున్నారు.

మెరీనా బీచ్ ఖాళీ చేయిస్తున్న పోలీసులు, విద్యార్థుల ఎదురుదాడి

మెరీనా బీచ్ సమీపంలోని మెరీనా అడ్జర్న్ ఏరియాలో అనేక మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కనింపించిన వారిని కసీతీరాకొట్టారు. అయితే పోలీస్ స్టేషన్ కు నిప్పంటించిన యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు ఆపరిసర ప్రాంతాల్లోని చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిని మీద విరుచుకుపడి దురుసుగా ప్రవర్తించారు.

దెబ్బకు దెబ్బ: తమిళనాడులో పెప్సీ, కోకాకోలా బ్యాన్

మెరీనా ఎడ్జర్న్ ఏరియాలో నివాసం ఉంటున్న మహిళలు వారి ఇంటి ముందు నిలబడి ఉంటే పోలీసులు అతి దారుణంగా లాఠీలతో కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా చితకబాదేశారు. జల్లికట్టు ఆందోళనలతో మాకు ఎలాంటి సంబంధం లేదని మహిళలు మొరపెట్టుకుంటున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఆడ, మగ అనే తేడా లేకుండా చిక్కినవారిని చిక్కినట్లు పోలీసులు చితకబాదేశారు.

English summary
Chennai City Police attacked women who are living in the Marina adjourn area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X