సుష్మాస్వరాజ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు
సుష్మాస్వరాజ్ మరణంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్,ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీతోపాటు మంత్రులు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేతలు, ఇతర పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

సుష్మాస్వరాజ్ ఆనారోగ్యంతో ఉన్నా, అలుపెరగకుండా తనపై ఉంచిన బాధ్యతల్ని నెరవేర్చిందని, ఆమే సేవలను ఎన్నటికి మరిచిపోనని ప్రధాని మోడీ అన్నారు. కోట్లాది మందికి ఆమే మార్గదర్శకురాలని పేర్కోన్నారు. రాజకీయాల్లో ఒక అధ్యయం ముగిసిందని తెలిపారు. సుష్మాస్వరాజ్ మృతికి సంతాపం తెలిపిన వారిలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితోపాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications