అమిత్ షా కొడుకు పెళ్లి: ప్రణబ్, మోడీ, బాబు, కెసిఆర్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే వివాహ రిసెప్షన్ ఆదివారం వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్
హాజరయ్యారు.
వీరితోపాటు బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు, పలువురు ఎంపీలు, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

వివాహ వేడుక
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే వివాహ రిసెప్షన్ ఆదివారం వైభవంగా జరిగింది.

వివాహ వేడుక
ఈ వివాహ వేడుకకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ హాజరయ్యారు.

వివాహ వేడుక
వీరితోపాటు బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు, పలువురు ఎంపీలు, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

వివాహ వేడుక
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే వివాహ రిసెప్షన్ ఆదివారం వైభవంగా జరిగింది.

Click it and Unblock the Notifications