వివాహేతర సంబంధం: భర్త పురుషాంగాన్ని కోసేసిన భార్య

చండీగఢ్: పంజాబ్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ తన భర్త పురుషాంగాన్ని కోసేసింది. ఆ తర్వాత దానిని టాయిలెట్లో వేసేసింది.

ఈ సంఘటన జలంధర్‌లోని జోగిందర్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భర్త నిద్రలో ఉన్న సమయంలో ఆమె ఈ పని చేసింది. అతని పేరు ఆజాద్ సింగ్. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

Punjab woman chops off husband's genitals over alleged affair

ఈ సంఘటన మంగళవారమే చోటు చేసుకుంది. పోలీసులు మాట్లాడుతూ.. తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉన్న విషయం తెలిసిన భార్య తొలుత అతను నిద్రలో ఉన్నప్పుడు రాడ్డుతో కొట్టిందని, ఆ తర్వాత అతని మర్మాంగాన్ని కోసివేసిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+