నటి రమ్య నియోజకవర్గంపై రాహుల్‌గాంధీ ప్రత్యేక దృష్టి!
బెంగళూరు/న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుపు కోసం ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏఐసిసి టీం పని చేస్తోంది. దేశవ్యాప్తంగా రాహుల్ టీం ముఖ్యంగా 70 లోకసభ నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించిందట. అందులో ప్రముఖ కన్నడ నటి రమ్య ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మాండ్య నియోజకవర్గం కూడా ఉందట.
సమాచారం మేరకు రాహుల్ గాంధీ డెబ్బై నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించారు. అందులో కర్నాటక రాష్ట్రంలో నాలుగు లోకసభ స్థానాలు ఉన్నాయి. అందులో రమ్య ప్రాతినిథ్యం వహిస్తున్న మాండ్య కూడా ఉంది. అలాగే బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర, బెంగళూరు సెంట్రల్‌ల పైన రాహుల్ టీం పని చేస్తోందట.

కాగా, లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. బిజెపిలాగా మేము ఎన్నికలకు ముందు చౌకబారు రాజకీయాలు చేయడం లేదన్నారు.
మరోవైపు, భారత దేశ సెక్యులర్ వ్యవస్థ నాశనం కావడానికి, విద్వేషపూరిత నేరాలు చోటు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర విధానమే కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అరుణాచల్ ప్రదేశ్‌లో అన్నారు. కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఏకం చేయడం, వారి పురోగతికోసం కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమనమన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications