16మంది మంత్రులకు బెదరింపు మెయిల్స్: దాడులు తప్పవన్న ఐఎం
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్థాన్‌లో పలువురు మంత్రులకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని ఆ రాష్ట్ర డిజిపి ఒమేంద్ర భరద్వాజ్ చెప్పారు. మంత్రుల అధికారిక మెయిల్ ఐడీలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని ఆయన శుక్రవారం తెలిపారు.
ఆ మెయిల్స్‌లో ‘మేము ఏం చేస్తామో మీరు అర్థం వేసుకోండి' అంటూ పేర్కొన్నారని డిజిపి తెలిపారు. బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి ఈ మెయిల్స్ పంపిన దుండగుల వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు.
ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులెవరైనా ఉద్దేశ్యపూర్వకంగా ఈ మెయిల్స్ పంపిస్తున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. కేంద్ర సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశామని చెప్పారు.

జనవరి 26న దాడులు తప్పవు : ఐఎం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదులు ఆరాచకం సృష్టించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న దాడులకు పాల్పడుతామని ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హెచ్చరించింది. రాజస్థాన్‌లోని 16 మంది మంత్రులకు ఐఎం అధికారికంగా మెయిల్ చేసింది.
ఐఎం మెయిల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన పట్టణాల్లో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications