వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ అర్బన్ లోకల్ బాడీ పోల్స్ రిజల్ట్స్: అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చిన బీజేపీ

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన పట్టన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 9 పట్టణ స్థానిక సంస్థల్లోని 3034 వార్డుల్లో 1197 విజయం సాధించింది. పట్టణ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.

కాగా, 20 జిల్లాల్లోని 90 పట్టణ స్థానిక సంస్థలోని మొత్తం 3035 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 3034 స్థానాల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ప్రతిపక్ష పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 1140 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీఎస్పీ 1, సీపీఐ(ఎం) 3, ఎన్సీపీ 46, ఆర్ఎల్పీ 13 వార్డులను, 634 మంది స్వతంత్రులు గెలుపు నమోదు చేశారు.

 Rajasthan Urban Local Body Polls Results: Congress Wins 1,197 Wards, BJP 1,140

Recommended Video

Rajasthan : దిగ్భ్రాంతికర ఘటన, గోశాలలో మరణ మృదంగం... నురగలు కక్కుతూ గోవులు మృత్యువాత...!!

కాగా, రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్, బాన్స్‌వరా, బికానెర్, భిల్వారా, బుండి, ప్రతాప్‌గఢ్, చిత్తోర్‌గఢ్, చురు, దుంగార్‌పూర్, హనుమన్‌గఢ్, జైసల్మేర్, జలోర్, ఝలవార్, ఝుంఝును, నాగౌర్, పాలి, రాజ్‌సమండ్ , సికర్, టోక్, ఉదయ్‌పూర్ జిల్లాలో స్థానిక సంస్థల్లో పోలింగ్ జరిగింది.

English summary
Rajasthan Urban Local Body Polls Results: Congress Wins 1,197 Wards, BJP 1,140
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X