రెడ్ లైట్ ఏరియాలోని 'వేశ్య' తల్లులపై పిల్లలు ఫిలిం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో గల దాదాపు యాభై మంది వేశ్యల పిల్లలు తమ తల్లుల సాదక బాధల పైన షార్ట్ ఫిలిం తీస్తున్నారు.
నగరంలోని సోనాగచి, ముషిగంజ్ ప్రాంతాల్లో గల పలువురు వేశ్యల పిల్లలు షార్ట్ ఫిలింకు సంబంధించి స్క్రిప్ట్ రైటింగ్, సినిమా మేకింగ్ పనిలో బిజీగా ఉన్నారు.
షార్ట్ ఫిలిం కోసం కథను ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తీయాలి అనే విషయమై ప్రముఖ దర్శకులు అసీమ్ ఆశా వీరికి తెలియచెప్పారట.

షార్ట్ ఫిలిం
తాను తన తల్లిని పూర్తిగా చదివి, ఆమెకు సహకరించాలనుకుంటున్నానని, నా తల్లి పడుతున్న కష్ట, నష్టాలను ప్రపంచం ముందుకు వీడియో రూపంలో తీసుకు రావాలనుకుంటున్నానని పద్నాలుగేళ్ల ఓ పాప చెప్పింది.

షార్ట్ ఫిలిం
తన తల్లి కష్ట, నష్టాలను వీడియో ద్వారా చూపిస్తానని చెబుతున్న ఈ పద్నాలుగేళ్ల పాప తన షూటింగును పూర్తి చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

షార్ట్ ఫిలిం
మరో ఎనిమిదేళ్ల బాలిక మాట్లాడుతూ.. తాను జీవితంలో మొదటిసారి కథను సిద్ధం చేస్తున్నానని, కెమెరాను కూడా మొదటిసారి చూశానని, దీనిని తాను ముందు ముందు ఫిలింలా తీయవచ్చునని ఆమె చెప్పింది.

షార్ట్ ఫిలిం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో గల దాదాపు యాభై మంది వేశ్యల పిల్లలు తమ తల్లుల సాదక బాధల పైన షార్ట్ ఫిలిం తీస్తున్నారు.

షార్ట్ ఫిలిం
నగరంలోని సోనాగచి, ముషిగంజ్ ప్రాంతాల్లో గల పలువురు వేశ్యల పిల్లలు షార్ట్ ఫిలింకు సంబంధించి స్క్రిప్ట్ రైటింగ్, సినిమా మేకింగ్ పనిలో బిజీగా ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications