Resort politics: అధికారం మాట దేవుడు ఎరుగు, మద్యలో రిసార్టు బిల్లులు బొక్క, ఓమైగాడ్ !

గోవా/పణజి: గోవాలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది. 40 శాసన సభ నియోజక వర్గాల్లో 19 చోట్ల ఇప్పటికే విజయం సాధించిన బీజేపీ మరో ఇద్దరి మద్దతుతో అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది. మరో నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తాము బీజేపీకి మద్దతు ఇస్తామని బహిరంగంగా చెప్పడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎగిరిగంతేస్తున్నారు. ఎలాగైనా గోవాలో అధికారం చేపట్టాలని కలలుకన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు, వారి స్కెచ్ లు చెల్లాచెదురు అయ్యాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దెబ్బతో ఇప్పటికే గోవాలో మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గోవాలోనైనా అధికారం దక్కించుకోవాలని ఆశపడిన కాంగ్రెస్ కు చేదుఅనుభవం ఎదురైయ్యింది.

మొదటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి దెబ్బ తిన్నారు. టిక్కెట్లు ఇచ్చే విషయంలో, ఎన్నికల ప్రచారం చేసే విషయంలో కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించిన తీరు పరోక్షంగా ఆ పార్టీ నాయకుల ఓటమికి కారణం అయ్యిందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో మొత్తం సర్దుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు గోవాలో కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో షాక్ అయ్యారు. గోవాలో హంగ్ వస్తుంది, ఎలాగైనా ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని నాలుగు రోజుల నుంచి రిసార్టు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు రిసార్టు బిల్లులు బొక్కపడింది. కాంగ్రెస్ కు ఇలాగే జరగాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు వ్యంగంగా అంటున్నారు.

 గోవాలో కాంగ్రెస్ కు షాక్

గోవాలో కాంగ్రెస్ కు షాక్

ఎలాగైనా గోవాలో అధికారం చేపట్టాలని కలలుకన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు, వారి స్కెచ్ లు చెల్లాచెదురు అయ్యాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దెబ్బతో ఇప్పటికే గోవాలో మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గోవాలోనైనా అధికారం దక్కించుకోవాలని ఆశపడిన కాంగ్రెస్ కు చేదుఅనుభవం ఎదురైయ్యింది.

 కాంగ్రెస్ లీడర్స్ ఓవర్ బిల్డప్

కాంగ్రెస్ లీడర్స్ ఓవర్ బిల్డప్

మొదటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి దెబ్బ తిన్నారు. టిక్కెట్లు ఇచ్చే విషయంలో, ఎన్నికల ప్రచారం చేసే విషయంలో కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించిన తీరు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆ పార్టీ నాయకుల ఓటమికి కారణం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

 కాంగ్రెస్ పార్టీకి రిసార్టు బిల్లలు బొక్క

కాంగ్రెస్ పార్టీకి రిసార్టు బిల్లలు బొక్క

ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో మొత్తం సర్దుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు గోవాలో కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో షాక్ అయ్యారు. గోవాలో హంగ్ వస్తుంది, ఎలాగైనా ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని నాలుగు రోజుల నుంచి రిసార్టు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు రిసార్టు బిల్లులు బోక్కపడిందని బీజేపీ నాయకులు, కార్యకర్తలు వ్యంగంగా అంటున్నారు.

 జోష్ లో బీజేపీ లీడర్స్

జోష్ లో బీజేపీ లీడర్స్

గోవాలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది. 40 శాసన సభ నియోజక వర్గాల్లో 19 చోట్ల ఇప్పటికే విజయం సాధించిన బీజేపీ మరో ఇద్దరి మద్దతుతో అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది. మరో నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తాము బీజేపీకి మద్దతు ఇస్తామని బహిరంగంగా చెప్పడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎగిరిగంతేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+