మన తల్లులేమి సంతానోత్పత్తి చేసే ఫ్యాక్టరీలు కాదు: సాక్షి వ్యాఖ్యలకు ఆర్‌ఎస్ఎస్ చీఫ్
న్యూఢిల్లీ: ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురికి జన్మనివ్వాలని గత నెల్లో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. మన మహిళలు సంతానోత్పత్తి చేసే ఫ్యాక్టరీలు కాదని హితవు పలికారు.
కాన్పూర్‌లో ఆయన సంఘ్ పరివార్ సమావేశంలో మాట్లాడుతూ "హమారీ మాతాయే ప్యాక్టరీ నహీ హై, బచ్చా పైదా కర్ణా వ్యక్తిగత్ నిర్ణయ్ హై(మన తల్లులేమీ ఫ్యాక్టరీలు కాదు, పిల్లలను ఉత్పత్తి చేయడానికి.... ఓ బిడ్డకు జన్మనిచ్చే అంశం వ్యక్తిగతమైంది)" అని పేర్కొన్నారు.

ప్రజల్లో వ్యాఖ్యలు చేసే ముందు ముందూ వెనుకా ఆలోచించాలని అన్నారు. గత నెల్లో వున్నావో ఎంపీ సాక్షి మహారాజ్ ప్రతి హిందూ మహిళ నలుగురి పిల్లలను కనడం ద్వారా హిందూ మతాన్ని కాపాడేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. నలుగురిలో ఒకరిని సైన్యంలో చేర్చాలని, మరొకరిని మతానికి అంకితం చేయాలని, మిగిలిన ఇద్దరూ కుటుంబం కోసం పని చేయాలని ఆయన వివరించి ప్రబోధించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications