కశ్మీర్ ఎఫెక్ట్ : 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 8 నెలల గరిష్టానికి చేరిన రూపాయి విలువ
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌ను విభజిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా .. నిఫ్టీ 10 వేల 800కి చేరింది. మరోవైపు రూపాయి విలువ భారీగా పడిపోయింది. 8 నెలల గరిష్టానికి రూపాయి మారక విలువ దిగజారింది. దీంతో యూరోపియన్ మార్కెట్లపై కూడా మోడీ ప్రభుత్వ నిర్ణయ వ్యతిరేక ప్రభావం చూపించింది.

ఆర్టికల్ 370, 35ఏ సెక్షన్ రద్దు చేయడంతో స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి విలువ కూడా భారీగా పడిపోయింది. అమెరికా డాలర్‌తో 70.60కి చేరింది. ఇదీ 8 నెలల గరిష్టానికి చేరిపోయింది. ఇదివరకు 69.60గా ఉన్న రూపాయి విలుగా మరో రూపాయి దిగజారి కనిష్టానికి చేరుకుంది. ఇదీ గత డిసెంబర్ తర్వాత ఎక్కువని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు చైనా యువాన్ కూడా డాలర్‌తో 7కి పడిపోయింది. ఇదీ కూడా దశాబ్దంలో మొదటిసారిని పేర్కొన్నారు. భారత స్టాక్ మార్కెట్ల ప్రభావం ఆసియా మార్కెట్లపై స్పస్టంగా కనిపించింది. మరోవైపు ఆరేళ్లలో బంగారం ధర గరిష్టానికి చేరిందని నిపుణులు చెప్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications