Sadist: రాత్రి తల్లితో కాపురం, పగలు పెంపుడు కూతురితో ?, ఫ్రీగా చిక్కిందని ఎదురింటోడు, అరాచకం !
జైపూర్/ చెన్నై: భర్తతో కాపురం చేసిన భార్య ఓ కూతురికి తల్లి అయ్యింది. భర్త చనిపోయిన తరువాత కూతురితో కలిసి ఆమె ఒంటరిగా నివాసం ఉంటున్నది. భర్త టార్చర్ తట్టుకోలేక అతని భార్య అతని నుంచి విడిపోయి వేరుగా నివాసం ఉంటున్నది. భర్త దూరం కావడంతో ఒంటరిగా నివాసం ఉంటున్న వ్యక్తికి భర్త చనిపోయిన మహిళకు పరిచయం అయ్యింది. నిన్ను రెండు పెళ్లి చేసుకుని నీకు, నీ కూతురికి జీవితాంతం తోడు ఉంటానని కేటుగాడు విదవను నమ్మించాడు. కూతురు పెరిగి పెద్దది అవుతున్నదని, తనకు ఓ తోడు అవసరం అని అనుకున్న మహిళ అతనితో కాపురం పెట్టింది. తల్లితో కాపురం చేస్తూ ఆమె కూతురిని పెంచుకుంటున్న కామాంధుడికి 12 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి మీద కన్ను పడింది. తన తల్లితో కాపురం చేస్తూ ఇంట్లోనే ఉంటున్న అమ్మాయిని కొంతకాలం నుంచి అతను లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాలికను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చిన కామాంధుడు చివరికి పగలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న అమ్మాయి మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ విషయం బయటకు చెబితే నీతో పాటు నీ అమ్మను కూడా చంపేస్తానని బెదిరించాడు. పెంపుడు తండ్రితో పాటు ఆ ఇంటి ఎదురుగా ఉంటున్న యువకుడు కూడా అమ్మాయి మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. అమ్మాయి తీరులో మార్పు రావడంతో అదే ప్రాంతంలో ఉన్న స్కూల్ టీచర్ కు అనుమానం వచ్చి ఆరా తియ్యడంతో పెంపుడు తండ్రితో పాటు ఎదురింటి యువకుడు చేస్తున్న అరాచకాలు మొత్తం బయటకు వచ్చాయి.

భర్త చనిపోయాడు
రాజస్థాన్ లోని జోధ్ పూర్ సమీపంలోని తీర్థహళ్ళి ప్రాంతంలో సరోజా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. భర్తతో కాపురం చేసిన సరోజా కు (12) కూతురు ఉంది. మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో భర్త చనిపోయిన తరువాత కూతురితో కలిసి సరోజా ఒంటరిగా నివాసం ఉంటున్నది.

టార్చర్ తో భార్య పారిపోయింది
మంజునాథ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. భర్త మంజునాథ్ పెట్టే టార్చర్ తట్టుకోలేక అతని భార్య చాలా కాలం ఓపికగా ఉండేది అయితే చివరికి మంజునాథ్ కు విడాకులు ఇచ్చేసిన అతని భార్య పుట్టింటికి పారిపోయింది. మంజునాథ్ తో విడిపోయిన అతని భార్య వేరుగా నివాసం ఉంటున్నది. భర్త దూరం కావడంతో ఒంటరిగా నివాసం ఉంటున్న సరోజా తరువాత మంజునాథ్ కు మహిళ పరిచయం అయ్యింది.

మాయమాటలు చెప్పి రెండో పెళ్లి
సరోజా పరిచయం అయిన కొంత కాలానికి భార్య దూరమై ఒంటరిగా ఉంటున్న మంజునాథ్ ఓ స్కెచ్ వేశాడు. నిన్ను రెండు పెళ్లి చేసుకుని నీకు, నీ కూతురికి జీవితాంతం తోడు ఉంటానని కేటుగాడు మంజునాథ్ ఒంటరిగా ఉంటున్న పరోజాను నమ్మించాడు. కూతురు పెరిగి పెద్దది అవుతున్నదని, తనకు ఓ తోడు అవసరం అని అనుకున్న సరోజా మంజునాథ్ ను ఇంట్లోనే పెళ్లి చేసుకుని అతనితో కాపురం పెట్టింది.

రాత్రి తల్లితో కాపురం..... పగలు కూతురి మీద రేప్
రాత్రి పూట తల్లి సరోజాతో కాపురం చేస్తన్న మంజునాథ్ రానురాను ఆమె కూతురి మీద కన్ను వేశాడు. కూతురిలా పెంచుకుంటున్న కామాంధుడికి 12 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి మీద కన్ను పడింది. తన తల్లి సరోజాతో కాపురం చేస్తూ ఇంట్లోనే ఉంటున్న అమ్మాయిని మంజునాథ్ కొంతకాలం నుంచి లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాలికను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చిన కామాంధుడు మంజునాథ్ ఇంట్లో అమ్మాయి తల్లి సరోజా లేని సమయంలో ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు.

ఎదురింటి యువకుడు రేప్
పదేపదే ఇంట్లో ఉంటున్న పెంచుకుంటున్న కూతురి మీద అత్యాచారం చేస్తూ వచ్చిన మంజునాథ్ ఈ విషయం బయటకు చెబితే నీతో పాటు నీ అమ్మను కూడా చంపేస్తానని బెదిరించాడు. పెంపుడు తండ్రి మంజునాథ్ తో పాటు ఆ ఇంటి ఎదురుగా ఉంటున్న రాము అనే యువకుడు కూడా అమ్మాయి మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. ఇలా ఇద్దరు తన మీద పదేపదే అత్యాచారం చెయ్యడంతో ఆ అమ్మాయి విషయం బయటకు చెప్పలేక కుమిలిపోయింది.

టీచర్ కు అనుమానం రావడంతో షాక్
పెంపుడు తండ్రితో పాటు ఎదురింటి యువకుడు అత్యాచారం చెయ్యడంతో అమ్మాయి శరీరంలో మార్పులు వచ్చాయి. అదే ప్రాంతంలోని స్కూల్ లో ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. అమ్మాయి తీరులో మార్పు రావడంతో అదే ప్రాంతంలో ఉన్న స్కూల్ టీచర్ కు అనుమానం వచ్చి ఆరా తియ్యడంతో పెంపుడు తండ్రి మంజునాథ్ తో పాటు ఎదురింటి యువకుడు రాము చేస్తున్న అరాచకాలు మొత్తం బయటకు వచ్చాయి. బాధితురాలు తల్లి ఫిర్యాదు చెయ్యడంతో మాళారు పోలీసులు పెంపుడు తండ్రి మంజునాథ్ తో పాటు ఎదురింటి యువకుడు రామును అరెస్టు చేసి బెండ్ తీసి జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications