Sadist wife: భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు, కానీ భార్య ఇద్దరు ఫ్రెండ్స్ తో ?, వీడియో తీసి భర్త!
నోయిడా/ఆలీగర్: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని ఓ యువకుడు చాలా హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు అతని భార్యను సంతోషంగా చూసుకున్నాడు. భార్య ఏది అడిగితే అది కచ్చితంగా తీసిచ్చాడు. దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. అయితే పుట్టిన కొంతకాలానికే ఆ బిడ్డ చనిపోయివడంతో తండ్రి ఆవేదన చెందాడు. బిడ్డ చనిపోయాడని తల్లికి ఏమాత్రం బాధలేదని తెలిసింది. కొంతకాలం భర్త ఆవేదనతో కుమిలిపోయాడు. ఇంటికి వెళ్లిన భర్త ఉరి వేసుకుని శవమై కనిపించాడు.
తన కోడలు టార్చర్ పెట్టడం వలనే మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఇదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అంతకు ముందే తీసిన వీడియో ఒకటి పోలీసులకు చిక్కింది. తన భార్య, ఆమె ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ నిత్యం తనకు నరకం చూపిస్తున్నారని, ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ వీడియోలో ఉందని పోలీసులు అన్నారు.
నా భార్య అంటే నాకు ప్రాణం, ఆమె ఇంకా బాగా చదువుకుని ఎవ్వరి మీద ఆధారపడకుండా మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశపడ్డానని, అయితే అలా జరగలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త వీడియోలో చెప్పాడని పోలీసులు అంటున్నారు.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు
ఆలీఘర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మంగల్ సింగ్ (25) అనే యువకుడు గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం సీమా సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు మంగల్ సింగ్ కు చెప్పారు. పెద్లలు చెప్పినట్లు సీమా సింగ్ ను మంగల్ సింగ్ హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు.

భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు
ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న మంగల్ సింగ్ అతని భార్య సీమా సింగ్ ను సంతోషంగా చూసుకున్నాడు. భార్య సీమా సింగ్ ఏది అడిగితే అది కచ్చితంగా తీసిచ్చాడు. సీమా సింగ్, మంగల్ సింగ్ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. అయితే పుట్టిన కొంతకాలానికే సంవత్సరం కూడా పూర్తి కాకుండానే ఆ బిడ్డ చనిపోయివడంతో మంగల్ సింగ్ ఆవేదన చెందాడని అతని తల్లిదండ్రులు, బంధువులు అంటున్నారు.

ఉరి వేసుకున్న భర్త
బిడ్డ చనిపోయాడని తల్లి సీమా సింగ్ కు ఏమాత్రం బాధలేదని తెలిసింది. కొడుకు చనిపోయాడని కొంతకాలం మంగల్ సింగ్ ఆవేదనతో కుమిలిపోయాడు. ఇంటికి వెళ్లిన మంగల్ సింగ్ ఇంట్లో ఉరి వేసుకుని శవమై కనిపించాడు. తన కోడలు సీమా సింగ్ టార్చర్ పెట్టడం వలనే మా కొడుకు మంగల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

నా భార్య, ఆమె బాయ్ ఫ్రెండ్స్ టార్చర్ పెట్టారు
ఇదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న మంగల్ సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందే తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వీడియో ఒకటి పోలీసులకు చిక్కింది. తన భార్య సీమా సింగ్, ఆమె ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ నిత్యం తనకు నరకం చూపిస్తున్నారని, ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ వీడియోలో మంగల్ సింగ్ చెప్పాడని పోలీసులు అన్నారు.

అడ్డదారిలో వెళ్లిన భార్య
నా భార్య అంటే నాకు ప్రాణం, ఆమె ఇంకా బాగా చదువుకుని ఎవ్వరి మీద ఆధారపడకుండా మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశపడ్డానని, అయితే అలా జరగలేదని ఆత్మహత్య చేసుకున్న మంగల్ సింగ్ వీడియోలో చెప్పాడని పోలీసులు అంటున్నారు. మంగల్ సింగ్ ఆత్మహత్య కేసులో అతని భార్యతో పాటు మరో ఇద్దరి మీద కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు. మంగల్ సింగ్ కు అతని భార్య అంటే ప్రాణం అని, అయితే అతని భార్య పరాయి మగాళ్ల మోజులో పడటం వలనే వారి సంసారం నాశనం అయ్యిందని కేసు విచారణ చేస్తున్న దాద్రీ పోలీసు అధికారి రాకేష్ కుమార్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications