షాకింగ్ న్యూస్: సంజయ్ దత్‌కి క్యాన్సర్, మూడో స్టేజీ కావడంతో అమెరికా పయనం..?
ఇటీవల లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంజయ్ దత్ క్యాన్సర్ బారినపడ్డారు. లాంగ్ క్యాన్సర్ మూడో స్టేజీకి చేరింది. దీంతో చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు. కొద్దిరోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చి.. ఆరోగ్యంపై దృష్టిపెడతానని పేర్కొన్నారు. లీలావతి ఆస్పత్రి నుంచి వచ్చే సమయంలో కరోనా వైరస్ లేదు కానీ.. భయంకరమైన క్యాన్సర్ వ్యాధి మాత్రం ఉంది అని నిర్దారణ అయ్యింది.

వైద్యం కోసం స్వల్ప విరామం తీసుకుంటున్నాను అని సంజయ్ దత్ ట్వీట్ చేశారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనతో ఉన్నారని.. బాధపడొద్దని అబిమానులను కోరారు. మీ ప్రేమతో తిరిగి బారత్ వస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తనను లీలావతి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది చక్కగా చూసుకున్నారని తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతనెల 29వ తేదీన తన 61వ బర్త్ డేను సంజయ్ దత్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ టీంతో బర్త్ డే చేసుకోగా.. ఇంతలోనే క్యాన్సర్ వార్త వినాల్సి వచ్చింది.
-
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications