ఇక స్టేట్ బ్యాంక్ ఏటీఎంలలో రూ.20, 50 నోట్లు!

న్యఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర కొరతను తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ మహత్తర నిర్ణయానికి ముందుకు వచ్చింది. ఇక నుంచి ఎస్‌బీఐ
ఏటీఎంలలో రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లు వచ్చే విధంగా త్వరలో ఏర్పాట్లు చేస్తామని భారతీయ స్టేట్‌ బ్యాంకు సోమవారం ప్రకటించింది.

SBI brings cheer during cash chaos: Will dispense Rs 50-20 notes soon

దీంతో ఏటీఎంల నుంచి రూ.2000, రూ.500, రూ.100 నోట్లే కాదు.. రూ.20, రూ.50 నోట్లు కూడా తీసుకోవచ్చన్నమాట. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎస్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు.

ప్రస్తుత రద్దీ తగ్గిన తరువాత అందుకు తగ్గ మార్పులు చేస్తామని ఆ బ్యాంకు ఛైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. కాగా, ఇప్పటికే రూ. 2000, 500ల నోట్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+