జనరల్ మేనేజర్ పోస్టులు: ఎస్‌బిఐ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్6, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
జాబ్: డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తు తేదీ: అక్టోబర్ 6, 2017

 SBI Recruitment 2017 Apply online for 41 Manager Vacancies

డిప్యూటీ మేనేజర్: 40
విద్యార్హత: అభ్యర్థులు న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.31705-రూ.45950/ ఒక నెలకు

డిప్యూటీ జనరల్ మేనేజర్: 01
విద్యార్హత: అభ్యర్థులు న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.68680-రూ.76520/ఒక నెలకు
వయోపరిమితి:
డిప్యూటీ మేనేజర్ అభ్యర్థులకు సెప్టెంబర్ 1, 2017నాటికి సంస్థ 25-35ఏళ్ల వయసు ఉండాలి.
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి 35-45ఏళ్ల వయసు ఉండాలి.

దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 15, 2017
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 10, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/uWUHiq

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
State bank of India released new notification for the recruitment of total 41 (Forty One) jobs out of which 40 (Forty) vacancies for deputy manager and 01 (One) for Deputy General Manager. Job seekers should apply online before 6th October 2017.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X