కేజ్రివాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: మీడియా సర్క్యూలర్‌పై స్టే
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మీడియాకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. కేజ్రీవాల్ ద్వంద్వ వైఖరిని ఉన్నతన్యాయస్థానం ఎండగట్టింది.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తే హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవలే సర్క్యులర్ జారీ చేసింది.

కోర్టులో పరువునష్టం దావాలు వేయాలంటూ అధికారులు, మంత్రులకు కేజ్రీవాల్ సూచించారు. ఈ సర్క్యులర్‌కు వ్యతిరేకంగా పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మీడియాపై తన వ్యక్తిగతంగా పరువు నష్టం దావా అంశంతో, మీడియాపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం కోరడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. తమ పార్టీని నాశనం చేసేందుకు మీడియా సుపారీ తీసుకుందని, మీడియా అమ్ముడుపోయిందంటూ గత వారం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications