బ్రటీష్ టీనేజర్ హత్య కేసులో వాళ్లు నిర్ధోషులు: గోవా కోర్టు సంచలనం

పనాజీ: 15ఏళ్ల బ్రటీష్ టీనేజర్ స్కార్లెట్ కీలింగ్ హత్య కేసులో గోవా కోర్టు శుక్రవారం తీర్పును వెలవరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి యువకులను గోవాలోని చిల్డ్రన్స్ కోర్టు నిర్ధోషులుగా ప్ర‌క‌టించింది. ఈ మేరకు గోవా చిల్డ్రన్స్ కోర్టు ఈ తీర్పును వెల్ల‌డించింది.

2008లో సరిగ్గా 15ఏళ్ల క్రితం బ్రిటిష్ టూరిస్ట్ స్కార్లెట్‌ను స్థానికులైన సామ్‌స‌న్ డిసౌజా, ప్లాసిడో కార్వ‌లో ఇద్దరూ అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం స్కార్లెట్ గోవాలోని అంజునా బీచ్‌లో శ‌వ‌మై తేలింది. ఈ కేసులో సామ్‌స‌న్ డిసౌజా, ప్లాసిడో కార్వ‌లోను అరెస్టు చేశారు.

Scarlett Keeling Case: Two Accused Walk Free, Mother Says 'No Faith in Govt'

గోవా కోర్టు ఇచ్చిన తీర్పు ప‌ట్ల స్కార్లెట్ త‌ల్లి ఫియోనా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసింది. వాస్త‌వానికి స్కార్లెట్ మ‌ర‌ణం స‌హ‌జ‌మైంద‌ని అప్ప‌ట్లో పోలీసులు నిర్ధారించారు. అయితే రెండోసారి ఈ అత్యాచారం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ జాతీయుడు, ప్రత్యక్ష సాక్షి కీలకంగా మారడంతో ఆ త‌ర్వాత దానిని మ‌ర్డ‌ర్ కేసుగా నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+