సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: వంద మంది స్త్రీలకు విముక్తి

ముంబై నగరంలోని ఫిష్ కంపెనీలో వంద మందికిపైగా అమ్మాయిలు బందీలుగా ఉన్నారని సమాచారం అందిస్తూ వారిని రక్షించాలని స్థానికులు పోలీసులను కోరారు. దీంతో పోలీసులు ఫిష్ కంపెనీకి చేరుకుని బందీలుగా ఉన్న అమ్మాయిలను రక్షించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీసులు ఫిష్ కంపెనీ యజమానులను ప్రశ్నిస్తున్నారు. వ్యభిచారం నడపడానికి వారిని విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఫిష్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications