వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Wife: పాలు లేటుగా ఇచ్చిన భార్య. రెచ్చిపోయి విడాకులు ఇచ్చిన భర్త, ట్రిపుల్ తలాక్, మర్యాదగా వెళ్లిపో !

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్: చిన్నచిన్న విషయలకు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నారని ఆరోపణలు రావడంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రిపుల్ త్రిపుల్ తలాక్ నిషేద చట్టాన్ని తీసుకు వచ్చింది. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరమని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే అక్కడక్కడా చిన్నచిన్న విషయాలకు ట్రిపుల్ తాలక్ చెప్పి భార్యల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పనిపాట లేకుండా బేకారుగా తిరుగుతున్న భర్త అతని భార్యతోపాటు తల్లితండ్రులతో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నాడు. మహిళ కూతురు తాగడానికి పాలు కావాలని అడిగింది. భార్య వంటింటిలోకి వెళ్లి కూతురి కోసం పాలు వేడి చేస్తున్న సమయంలోనే ఆమె భర్త కూడా తాగడానికి పాలు కావాలని అడిగాడు. మొదట కూతురికి పాలు తాగించిన భార్య తరువాత పాల గ్లాస్ తీసుకెళ్లి భర్తకు ఇచ్చింది. నేను పాలు అడిగిన చాలా సేపటి తరువాత నువ్వు పాలు తీసుకువస్తావా ?, నీకు ఎంత గర్వం, అహంకారాం అంటూ భర్త రెచ్చిపోయాడు. నీలాంటి భార్య నాకు అవసరం లేదని రెచ్చిపోయిన భర్త అతని తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో అతని భార్యకు ట్రిపుల్ తాలక్ చెప్పేసి విడాకులు అయిపోయాయి, నువ్వు మీ పుట్టింటికి వెళ్లిపో అంటూ చిందులు వేశాడు. భర్తకు నచ్చచెప్పడానికి అనేక ప్రయత్నాలు చేసిన భార్య చివరికి పోలీసు కేసు పెట్టడంతో భర్తకు ఇప్పుడు బందరు లడ్డూ కనపడుతోంది.

Cheating: లేడీ టెక్కీకి జ్యూస్ లో మత్తుమందు ఇచ్చిన ఆంటీ, పెంపుడు కొడుకు ఎంజాయ్ చేస్తుంటే !Cheating: లేడీ టెక్కీకి జ్యూస్ లో మత్తుమందు ఇచ్చిన ఆంటీ, పెంపుడు కొడుకు ఎంజాయ్ చేస్తుంటే !

కుటుంబ సభ్యులు చేసిన పెళ్లి

కుటుంబ సభ్యులు చేసిన పెళ్లి

గుజరాత్ లోని అహమ్మదాబాద్ సమీపంలోని జుహాపురలో నివాసం ఉంటున్న సులేమాన్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తికి, అహమ్మదాబాద్ జిల్లాలోనే నివాసం ఉంటున్న రజియా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

 బేకారుగా తిరుగుతున్న భర్త

బేకారుగా తిరుగుతున్న భర్త


కుటుంబ సభ్యులు చూపించిన సులేమాన్ ను వివాహం చేసుకున్న రజియా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. సులేమాన్, రజియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పనిపాట లేకుండా బేకారుగా తిరుగుతున్న సులేమాన్ అతని రజియాతో పాటు తల్లితండ్రులతో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నాడు.

 కూతురు, భర్త ఒకేసారి పాలు అడిగారు

కూతురు, భర్త ఒకేసారి పాలు అడిగారు


రజియాకు 5 ఏళ్ల కూతురు ఉంది. కూతురు తాగడానికి పాలు కావాలని రజియాను అడిగింది. భార్య వంటింటిలోకి వెళ్లి కూతురి కోసం పాలు వేడి చేస్తున్న సమయంలోనే ఆమె భర్త కూడా తాగడానికి పాలు కావాలని అడిగాడు. మొదట కూతురికి పాలు తాగించిన భార్య తరువాత పాల గ్లాస్ తీసుకెళ్లి భర్తకు ఇచ్చింది. రజియా వంటింటిలోకి వెళ్లి కూతురి కోసం పాలు వేడి చేస్తున్న సమయంలోనే ఆమె భర్త సులేమాన్ కూడా తాగడానికి పాలు కావాలని అడిగాడు.

 నీకు ఎంత గర్వము, అహంకారాము

నీకు ఎంత గర్వము, అహంకారాము


మొదట కూతురికి పాలు తాగించిన రజియా తరువాత పాల గ్లాస్ తీసుకెళ్లి ఆమె భర్త సులేమాన్ కు ఇచ్చింది. నేను పాలు అడిగిన చాలా సేపటి తరువాత నువ్వు పాలు తీసుకువస్తావా ?, నీకు ఎంత గర్వం, అహంకారాం అంటూ సులేమాన్ రెచ్చిపోయాడు. నీలాంటి భార్య నాకు అవసరం లేదని రెచ్చిపోయిన సులేమాన్ అతని తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో అతని భార్య రజియాకు ట్రిపుల్ తాలక్ చెప్పేసి విడాకులు అయిపోయాయి, నువ్వు మీ పుట్టింటికి వెళ్లిపో అంటూ చిందులు వేశాడు.

 దూల తీరిపోయింది వెదవకు

దూల తీరిపోయింది వెదవకు


భర్త సులేమాన్ కు నచ్చచెప్పడానికి అనేక ప్రయత్నాలు చేసిన అతని భార్య రజియా చివరికి అహమ్మదాబాద్ లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. తన భర్త నిత్యం వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని, అతని తల్లిదండ్రులు కూడా తనను టార్చర్ పెడుతున్నారని, పెళ్లి సమయంలో డబ్బుతో పాటు కట్నం కింద అనేక విలువైన వస్తువులు తన కుటుంబ సభ్యులు ఇచ్చారని, అవి మొత్తం తీసుకున్న తన భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని రజియా పోలీసులకు చెప్పింది. పాలు లేటుగా ఇచ్చిందని భార్యకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Shock: A 31-year-old Karanj woman has filed a complaint at Mahila Police Station (West), stating that her husband gave her triple talaqbecause she served milk to her children before offering it to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X