వెంకయ్య, అశోక్..: ఎవరికే శాఖ, స్మృతియే చిన్నవారు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెంకయ్య నాయుడుకు పట్టణాభివృద్ధి శాఖ, టిడిపి ఎంపి అశోక గజపతి రాజుకు పౌరవిమానయాన శాఖను ఇవ్వనున్నారు. మాజీ టీవీ నటి, రాజ్యసభ సభ్యురాలు స్మృతి ఇరానీకి మానవవనరుల అభివృద్ధి శాఖను, నజ్మా హెఫ్తుల్లాకు మైనార్టీ వ్యవహారులు ఇచ్చే అవకాశముంది.
మోడీ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలు స్మృతి ఇరానీ. ఆమె వయస్సు 38. అత్యంత పెద్ద వయస్కురాలు నజ్మా హెఫ్తుల్లా. ఆమె వయస్సు 74. మోడీ తన కేబినెట్లో ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు. అందులో ఆరుగురికి కేబినెట్ హోదా లభించింది.

మేనకా గాంధీ - శిశు, మహిళా సంక్షేమం
స్మృతి ఇరానీ - మానవవనరుల అభివృద్ధి
నిర్మలా సీతారామన్ - వాణిజ్యం
సుష్మా స్వరాజ్ - విదేశీ వ్యవహారాలు
నజ్మా హెఫ్తుల్లా - మైనార్టీ వ్యవహారాలు
రాజ్‌నాథ్ సింగ్ - హోం
పీయూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు
అరుణ్ జైట్లీ - ఆర్థిక, రక్షణ
అశోక గజపతి రాజు - పౌరవిమానయానం
అనంతకుమార్ - ఫెర్టిలైజర్స్
సదానంద గౌడ - రైల్వే
రవిశంకర ప్రసాద్ - న్యాయ, టెలికాం
నితిన్ గడ్కరీ - షిప్పింగ్, రవాణా
అనంత్ కుమార్ - పార్లమెంటరీ వ్యవహారాలు
వెంకయ్య నాయుడు - పట్టణాభివృద్ధి
ప్రకాశ్ జవదేకర్ - ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ (ఇండిపెండెంట్)












Click it and Unblock the Notifications