హాట్‌గా శీతాకాల ఆఫర్! పేటీఎం అందిస్తోంది రూ.20వేల క్యాష్‌బ్యాక్

శీతాకాలంలో మీ ఇంటిని వేడి చేసే ఏడు గృహోపకరణాలపై పేటీఎం భారీ ఆఫర్లను అందిస్తోంది. పేటీఎం మెగా ఎలక్ట్రానిక్ సేల్‌పై రూ. 20వేల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

హైదరాబాద్/బెంగళూరు: శీతాకాలంలో మీ ఇంటిని వేడి చేసే ఏడు గృహోపకరణాలపై పేటీఎం భారీ ఆఫర్లను అందిస్తోంది. పేటీఎం మెగా ఎలక్ట్రానిక్ సేల్‌పై రూ. 20వేల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇప్పుడే పేటీఎం సందర్శించి ఆఫర్లను తెలుసుకోండి.

శీతాకలంలో అవసరమయ్యే ఈ ఏడింటినీ పేటీఎంలో కొనండి:

రూమ్ హీటర్: రూ.999ల నుంచే రూమ్ హీటర్ లభిస్తోంది. వెంటనే చెక్ చేయండి.

వాటర్ హీటర్/గేసర్స్: గేసర్స్ రూ.1460 నుంచి లభిస్తున్నాయి.

Spin The Winter Wheel! With Paytm's Rs.20000 Cashback*

హ్యుమిడిఫియర్స్: ఒక హ్యుమిడిఫియర్‌తో ఒక రూంలో వేడిని పెంచుకోవచ్చు. మొత్తం భవనాన్ని కూడా వేడిగా ఉంచుకోవచ్చు. అందుబాటులోని ధరలతో టాప్ బ్రాండ్లలో మీకు కావాల్సినవి పొందండి.

శాండివిచ్ అండ్ పాప్‌కార్న్ మేకర్స్: శాండివిచ్ మేకర్స్ ధర రూ.85 నుంచి లభిస్తున్నాయి. పాప్‌కార్న్ మేకర్స్ పేటీఎంలో రూ.1485 నుంచి లభిస్తున్నాయి.

కాఫీ మెషీన్లు అండ్ టోస్టర్స్: కాఫీ మెషీన్లు రూ. 1755 నుంచి లభిస్తుండగా, రూ. 999 నుంచి టోస్టర్స్ లభిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కేటిల్స్ అండ్ ఎయిర్ ఫ్రయర్స్: ఎలక్ట్రిక్ కేటిల్స్ రూ.799 నుంచి లభిస్తున్నాయి. ఎయిర్ ఫ్రయర్స్ రూ.2099 నుంచి లభిస్తున్నాయి.

ఔట్ డోర్ గ్రిల్స్: బార్బిక్యూ/పోర్టబుల్ ఔట్‌డోర్ గ్రిల్స్ రూ.859 నుంచి లభిస్తున్నాయి. వెంటనే పేటీఎం సందర్శించండి.

మీరు మరింత పొదుపు చేసుకోవచ్చు:

వన్ఇండియా కూపన్స్ అనేక ఆఫర్లను మీకు అందిస్తోంది. ఆన్‌లైన్ కొనుగోళ్లు, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ చేస్తూ ఆఫర్లను పొందండి. మీరు డబ్బులు పొదుపు చేసుకునేందుకు వన్ఇండియా కూపన్స్ ద్వారా వివిధ ఈ కామర్స్ దిగ్గజాలు అందించే ఆఫర్లను అందుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+