SSC నోటిఫికేషన్: ఇంటర్మీడియెట్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
కంబైన్డ్ హైయర్ సెంకడరీ లెవెల్ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 జనవరి 2020
సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
పోస్టు పేరు: డేటా ఎంట్రీ ఆఫీసర్లు, ఎల్‌డీసీ, పోస్టల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్
పోస్టుల సంఖ్య: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10, 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయస్సు: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: టైయర్ 1, టైయర్ 2, డిస్క్రిప్టివ్ పరీక్ష
వేతనం: నెలకు రూ. 5200-20200/-

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 జనవరి 2020












Click it and Unblock the Notifications