హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు - Newsreel

వినాయక విగ్రహాలను హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసుకోవచ్చని సుప్రీం కోర్టు గురువారం స్పష్టంచేసింది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారుచేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు గతవారం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
https://twitter.com/ANI/status/1438390680410279944
''సాగర్‌లో వేసిన విగ్రహాలను వెంటనే మళ్లీ బయటకు తీసేస్తామని, ఇది పేరుకు మాత్రమే నిమజ్జనం. దీనికి అనుమతులు జారీచేయాలి''అని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును అభ్యర్థించింది.
వాదనల అనంతరం, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.
అయితే, ఈ అనుమతులు ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తాయని కోర్టు చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












Click it and Unblock the Notifications