వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టులో విషాదం: చూడ్డానికి వస్తే మృత్యువు తరుముకొచ్చింది

By Pratap
|
Google Oneindia TeluguNews

మదురై: జల్లికట్టు క్రీడ సందర్భంగా ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని మదురై జిల్లా పలమేడులో చోటు చేసుకుంది. జల్లికట్టులో భాగంగా జరరిగే జరిగే కోడెగిత్తల క్రీడను చూడడానికి వచ్చిన 19 ఏళ్ల యువకుడిని మృత్యువు తరుముకొచ్చింది

ఈ జల్లికట్టులో దాదాపు 25 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఎస్ కాళిముత్తుగా గుర్తించారు. అతను దిండిగుల్ జిల్లా శనర్పట్టికి చెందినవాడు.

Jallikattu death

Recommended Video

చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్.. 20 మందికి గాయాలు..!

ఈ జల్లికట్టులో మొత్తం 458 కోడెగిత్తలు పాల్గొన్నాయి. కోడెగిత్తల నమోదుకు ఆధార్ అనివార్యమంటూ మదురై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వివాదం చోటు చేసుకుంది.

ఆదివారంనాడు 79 మంది గాయపడ్డారు. వారిలో జల్లికట్టును చూడడానికి వచ్చినవారు కూడా ఉన్నారు. ఈ జల్లికట్టు ఏడాది తొలిగా మదురై జిల్లాలోని అవనియాపురంలో జరిరగింది

English summary
19-year-old spectator was gored to death at Palamedu in Madurai district of Tamil Nadu during Jallikattu or bull-taming festivities on Monday. Around 25 people were also injuries during the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X