వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ 2018: తమిళనాడు సీఎం ఏమన్నారంటే: తమిళసై, ఊహించలేదన్న: వీసీకే!

|
Google Oneindia TeluguNews

చెన్నై: కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్ సభలో సమర్పించిన బడ్జెట్ 2018-19పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ చాల బాగుందని ఎడప్పాడి పళనిస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ తో దేశం అభివృద్ది చెందుతుందని, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని, ముఖ్యంగా మహిళలు, రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చెప్పారు.

Tamil Nadu Chief minister Edappadi palanisamy welcomes General govt budget 2018

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అద్బుతంగా ఉందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ అభివృద్ది విషయంలో భారతదేశం ముందుకు దూసుకుపోతుందని తమిళసై సౌందరరాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాల నిరాశ పరిచిందని, ఇలాంటి బడ్జెట్ వస్తుందని తాను ఊహించలేదని వీసీకే నేత తిరుమావళన్ అసహనం వ్యక్తం చేశారు.

English summary
Tamil Nadu Chief minister Edappadi palanisamy welcomes General govt budget 2018. He has said that this budget is for development and neutral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X