అక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కా

అక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కా , బ్రెజిల్ లో వింత దారుణ సంఘటన గత గురువారం జరిగింది, మూడనమ్మకాల లేక ,డ్రగ్స్ మత్తులో చేసిందో తెలియదు కాని అందరు విస్తుపోయోలా వ్వవహరించింది ఓ 18 ఏళ్ల యువతి, దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు,

బ్రెజిల్ దారుణ సంఘటన

బ్రెజిల్ దారుణ సంఘటన

బ్రెజిల్ లో మానవత్వం మంటగలిసింది, స్వంత తమ్ముడని చూడకుండా,మూడనమ్మకానికి బలి చేసింది. మతాచారం పేరుతో ఐదేళ్ల స్వంత తమ్ముడినే గొంతుమీద పిల్లో పెట్టి ఊపిరాకుండా చంపేసింది. అంతటితో ఆగకుండా తమ్ముడి శవాన్ని ముక్కలుగా చేసింది, అనంతరం మర్మాంగాన్ని కోసి రాక్షత్వాన్ని ప్రదర్శించింది. అంతే కాకుండా కోసిన మర్మాంగాన్ని తినేసింది. ఇదేంటని ప్రశ్నిస్తే బ్లాక్ మ్యాజిక్ అనే మతాచారం అని చెప్పింది.

చంపిన తర్వాత తలను,చేతులను ముక్కలు చేసి, కనుబోమ్మలు కత్తిరించి,

చంపిన తర్వాత తలను,చేతులను ముక్కలు చేసి, కనుబోమ్మలు కత్తిరించి,

బ్రెజిల్ కు ఆగ్నేయం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల పిల్లోడిని, కూతురు {18 సంవత్సరాలు} కరీనాకు ఇచ్చి తల్లి మార్కెట్ కు వెళ్లింది.దీంతో తమ్ముడిని ఆడుకుందామని ఓ గదిలోకి తీసుకెళ్లిన కరీనా పిల్లోడి గోంతుపై దిండుతో నులిమింది, చిత్ర హింసలకు గురి చేసి చంపేసింది. బాలుడి మర్మాంగాన్ని కోసి తిన్నది. చనిపోయిన తమ్ముడి కనుబోమ్మలు, కత్తిరించి వేసింది, తల పాక్షికంగా ముక్కలు చేసింది. అనంతరం తమ్ముడి శవం చుట్టు కొవ్వోత్తులను వెలిగించి పక్కనే కూర్చుంది.

తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసిన కరీనా

తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసిన కరీనా

కాగా మార్కెట్ నుండి తిరిగి వచ్చిన తల్లి ఎంతసేపు తలుపు తీయమన్నా తీయకుండా అలాగే కూర్చుంది .దీంతో అనుమానం వచ్చిన వారు తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు.దీంతో అప్పుడు కరీణా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసిందని పోలీసులు తెలిపారు.కాగా కరీనా తన సెల్ ఫోన్ తోపాటు , మొమరికార్డులను కూడ తగలబెట్టిందని పోలిసులు వెల్లడించారు.అయితే ఇంట్లో వెతికిన పోలీసులకు డ్రగ్స్ దొరికినట్టు పోలిసులు తెలిపారు,అయితే మూఢాచారలతోనే ఇలా చేసిందా లేక డ్రగ్స్ మత్తులో చేసిందా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+