మిగిలింది మరో 12 రోజులే : 29వ తేదీ నాటి తెలుగురాష్ట్రాల పొలిటికల్ అప్‌డేట్స్

హైదరాబాద్ : మరో 12 రోజుల్లో తొలివిడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్.

telugu states election live updates : watch on one india

Mar 29, 2019, 8:29 pm IST

రేపు గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న అమిత్ షా
Mar 29, 2019, 7:37 pm IST

సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికే ఆదర్శం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Mar 29, 2019, 7:24 pm IST

తెలంగాణ : ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ ప్రచారం
Mar 29, 2019, 7:01 pm IST

అయోధ్యలో ప్రియాంక గాంధీ రోడ్ షో
Mar 29, 2019, 6:56 pm IST

అంతర్జాతీయ నగరంగా అమరావతి : చంద్రబాబు
Mar 29, 2019, 6:56 pm IST

పేదరికమే నా కులం : రావులపాలెం సభలో చంద్రబాబు
Mar 29, 2019, 6:50 pm IST

ఏపీ అభివృద్ధి చెందితే గుజరాత్‌ను మించిపోతుందని మోదీ భయం : చంద్రబాబు
Mar 29, 2019, 6:48 pm IST

ఏపీలో 20 హైదరాబాధ్‌లను తయారుచేస్తా : చంద్రబాబు
Mar 29, 2019, 6:42 pm IST

రౌడీలకు, నేరచరిత్ర కలిగినవారికి ఓటేయకండి : చంద్రబాబు
Mar 29, 2019, 6:42 pm IST

కోనసీమ అందాలసీమ, ప్రశాంత సీమను కాపాడుకోండి : చంద్రబాబు
Mar 29, 2019, 6:41 pm IST

ఆంధ్రప్రదేశ్ : ఉమ్మడి రాష్ట్రంలో రౌడీయిజాన్ని కట్టడి చేశాను రావులపాలెం సభలో చంద్రబాబు
Mar 29, 2019, 6:26 pm IST

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి జలసిరులు : కేటీఆర్
Mar 29, 2019, 6:25 pm IST

ఎల్లారెడ్డిపేట చెరువులు, కాల్వలో చుక్క నీరు లేదు,
Mar 29, 2019, 6:25 pm IST

కరీంనగర్ : కాంగ్రెస్ గెలిస్తే రాహుల్, బీజేపీ గెలిస్తే మోదీకి లాభం, టీఆర్ఎస్ గెలిస్తే ఈ ప్రాంతానికి లాభమవుతోంది : కేటీఆర్
Mar 29, 2019, 6:17 pm IST

అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తా : కేసీఆర్
Mar 29, 2019, 6:06 pm IST

గడ్డం తీయకుంటే నువ్వే గుడ్డెలుగులా ఉంటావ్, ఉత్తమ్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్
Mar 29, 2019, 6:05 pm IST

దామరచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరుగుతోంది : కేసీఆర్
Mar 29, 2019, 6:04 pm IST

దేశంలో విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం నల్గొండలో రూపొందుతోంది.
Mar 29, 2019, 6:03 pm IST

ఓట్లకోసమే రాజకీయ హిందూత్వం తెరపైకి తీసుకొచ్చారు : కేసీఆర్
Mar 29, 2019, 6:03 pm IST

మోదీ బీసీ అయినా ఆ వర్గాలను పట్టించుకోలేదు : కేసీఆర్
Mar 29, 2019, 6:02 pm IST

70 వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి : కేసీఆర్
Mar 29, 2019, 6:01 pm IST

వివిధ పథకాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది : కేసీఆర్
Mar 29, 2019, 6:01 pm IST

యూపీఏ హయాంలో 11 సర్జికల్ దాడులు జరిగాయి, అవి బయటకు చెప్పరు : కేసీఆర్
Mar 29, 2019, 6:00 pm IST

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే అధికారం చేపడుతాయి
Mar 29, 2019, 6:00 pm IST

తెలంగాణను కాపీ కొట్టి కేంద్రం ఆయుష్మాన్ భవన్ పథకాన్ని ప్రవేశపెట్టింది : కేసీఆర్
Mar 29, 2019, 5:56 pm IST

రైతులు, దళితులు, గిరిజనులు, బీసీలకు ఏం చేశారు : కేసీఆర్
Mar 29, 2019, 5:55 pm IST

ఐదేళ్లలో మోదీ ఏం చేశారు ? మాటలే కోటలు దాటాయి : కేసీఆర్
Mar 29, 2019, 5:55 pm IST

సోషల్ మీడియాలో దుర్మార్గమైన ఆరోపణలు
Mar 29, 2019, 5:54 pm IST

118 సీట్లలో ఒక్క సీటు గెలిచారు, 103 సీట్లలో డిపాజిట్ దక్కలేదు
Mar 29, 2019, 5:53 pm IST

బీజేపీకి అట్ట లేదు, పట్ట లేదు
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+