కాల్పులు.: కాశ్మీర్‌లో ఉగ్రవాది, మరో ఐదుగురు మృతి

సోపియన్: భద్రతా బలగాల కాల్పుల్లో కాశ్మీర్‌లో ఓ ఉగ్రవాది, మరో నలుగురు మరణించారు. కాశ్మీర్‌లోని సోపియన్‌లో మొబైల్ వెహికిల్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తిప్పికొట్టే క్రమంలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

మరణించినవారిలో ముగ్గురు ఉగ్రవాది అనుచరులని, అయితే సైన్యం కాల్పుల్లో మరణించినవారు పౌరులని స్థానికులు అంటున్నారు. నాలుగో మృతుడు ఓ విద్యార్థి. అతని మృతదేహం వాహనంలో పడి ఉంది.

Terrorist, 4 Others Killed In Kashmir; 3 Were Aiding Him, Says Army

ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దాడి జరిగిందని చెప్పారు. మరణించిన ఉగ్రవాదిని షాహిద్ అహ్మద్ దర్‌గా గుర్తించారు. అతని సోపియన్ నివాసి. అతని వద్ద ఓ ఆయుధం కూడా లభించింది.

మరణించిన ముగ్గురు మైదాన ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాదులు గానీ, మరణించిన ఉగ్రవాది అనుచరులై గానీ అయి ఉంటారని అంటున్నారు. సైన్యం సాధారణ పౌరులను కాల్చి చంపడం ఇది రెండవసారి అని స్థానికులు విమర్శిస్తు్నారు

ఈ ఏడాది జనవరిలో సైన్యం కాల్పులు ముగ్గురు మరణించినప్పడు నిరసనలు పెల్లుబుకాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+